నయనతార అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉంటే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  మరీ ముఖ్యంగా నయనతారకి ఫ్యామిలీని ఫ్యాన్స్ కూడా ఉన్నారు . నయనతార తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో వర్క్ చేస్తుంది . కానీ నయనతార అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్య . తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోస్ పక్కన బాగా సూట్ అవుతుంది నయనతార . మరి ముఖ్యంగా చిరంజీవి - నయనతార కాంబో.. నయనతార  -బాలయ్య కాంబోకి ఎక్కువ మార్కులు పడుతూ ఉంటాయి.


వీళ్ళ కాంబోలో వచ్చిన వచ్చిన సినిమాలు బాగా హిట్ అవుతాయి . పాజిటివ్ టాక్ రాకపోయినా పర్ఫామెన్స్ పై మాత్రం మంచి రివ్యూస్ వస్తూ ఉంటాయి. కాగా చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెర పై మెరవబోతుందు నయనతార అంటూ ఓ న్యూస్ హైలెట్గా మారింది . నయనతార - అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో ఓ  సినిమాను ఓకే చేసిందట.  ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తెలుగు సినిమాని సైన్ చేసింది నాయనతార . అయితే ఇప్పుడు నయనతార మరొక తెలుగు సినిమాని కూడా ఓకే చేసిందట .



బాలకృష్ణ - నయనతార అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . ఇప్పుడు ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబో సినిమాకు ఎప్పుడైతే కాల్ షీట్స్ అడిగారో అదే మూమెంట్లో బాలయ్య - క్రిష్ కూడా కాల్ షీట్స్ అడుగుతున్నారట . దీంతో ఏ ఆఫర్ ని రిజెక్ట్  చేయలేక నయనతార ఇబ్బందులు పడుతుందట.  ఒకరోజు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే మూవీకి కాల్ షీట్స్ ఇస్తే వెంటనే ఆ పక్క రోజు క్రిష్- బాలయ్య కాంబో సినిమాకి కాల్ షీట్స్ ఇవ్వాల్సిన పొజిషన్ వచ్చినట్లు తెలుస్తుంది . దీంతో ఇప్పుడు నయనతార టాప్ హీరోలైన బాలకృష్ణ - చిరంజీవి మధ్య నలిగిపోతుందంటున్నారు జనాలు . చూడాలి మరి ఈ టఫ్ సిచువేషన్ నుంచి నయనతార ఎలా బయటపడుతుంది అనేది..!?

మరింత సమాచారం తెలుసుకోండి: