టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇకపోతే మహేష్ ఇప్పటివరకు తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో ఆడి పాడాడు. మహేష్ ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , జయరాం , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాలు నడుమ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకుంది. ఈ మూవీ ద్వారా మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఇచ్చట వాహనములు నిలబరాదు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చబోతోంది. తాజాగా ఈమె పర్పుల్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను  ధరించి తన చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc