
చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు .. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర స్టోరీ బాగుంటే ప్రతిదీ మంచి విజయాలు అందుకుంటున్నాయి .. స్టార్ హీరోలో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతూ ప్రపంచం మొత్తం మన సినిమా వైపు చూసేలా చేస్తున్నాయి .. అలాగే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధిస్తున్నాయి .. అలాగే కొన్ని సినిమాలు ఓటిటిలో విడుదలై కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి .. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది టాలెంటెడ్ నటులు ఉన్నారు .. వారిలో అడవి శేష్ కూడా ఒకరు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుని విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు ..
అయితే ఇప్పుడు తాజాగా అడవి శేష్ చేసిన కామెంట్స్ ఎప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి .. ఓ సినిమా గురించి అడవి శేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారాయి . ఇక రీసెంట్గా అక్కినేని హీరో సుమంత్ నటించిన అనగనగా అనే సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు .. అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది .. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .. కాజల్ చౌదరి హీరోయిన్గా నటించింది , మాస్టర్ విహర్ష్ , అవసరాల శ్రీనివాస్ , అను హాసన్ , రాకేశ్ రాచకొండ , బీవీఎస్ రవి , కౌముది నేమాని .. వంటి వారు ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటించారు.
అయితే ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు .. అయితే ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో అడవి శేష్ వచ్చారు .. అయితే ఇందులో నా మొదటి సినిమా ఈవెంట్ కి సుమంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు .. ఇప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ కు నేను వచ్చాను అనగనగా సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదు .. ఈ సినిమా ఒక లైఫ్ అని అన్నారు అడవిశేష్ .. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి అని ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .