- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇక మన తెలుగు సినిమా నుంచి వచ్చిన ఒక గేమ్ చేంజింగ్ సినిమా ల్లో గత ఏడాది వచ్చిన భారీ హీట్ చిత్రం కల్కి 2898 AD కూడా ఒకటి .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు నాగ అశ్విన్ తెర్కక్కించిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ రీచ్ ని సొంతం చేసుకుంది .. అలాగే ఈ సినిమా లో యూనివర్సల్ హీరో కమలహాసన్ విలన్ గా సుప్రీం యాస్కిన్ గా నటించిన విషయం తెలిసిందే .. అయితే ఈ సినిమా తర్వాత కమాన్ తన దర్శకుడు మణిరత్నం తో  థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నారు ..

ఇక మరి ఈ సినిమా కి ముందే మణిరత్నం ఒక భారీ ప్రాజెక్ట్ సైఫై జానర్ లో చేయాల ని బాగా అనుకున్నారట .. కానీ కల్కి విడుదల తర్వాత కమల్ , మణిరత్నం తో ఆ ప్రాజెక్ట్ వద్దని చెప్పేసార ని తెలుస్తుంది .. అలా అమర్ హైన్ స్క్రిప్ట్ ఇస్తే ఓకే చేశారట .. దాన్నే ఇప్పుడు థగ్ లైఫ్ గా మణిరత్నం తన మార్క్ అండ్ విజన్ తో ఇంకా డిజైన్ చేశారని కమల్  రివిల్ చేశారు .. ఇలా ప్రభాస్ కల్కి సినిమా కారణం గా మణిరత్నం ఓ మంచి ప్రాజెక్టు ను వదిలేసారు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ...

మరింత సమాచారం తెలుసుకోండి: