
బుక్ మై షో లెక్కల ప్రకారం ఈ సినిమాకి తొలి రోజు దాదాపు 40 వేల టికెట్ అమ్ముడు అయ్యాయి .. ఇది చాలా డీసెంట్ అని కూడా చెప్పవచ్చు .. అలాగే నిన్న మ్యాట్ని షో నుంచి ఈ సినిమాకి గంటకు రెండు వేలకు పైగా టికెట్స్ బుక్ అవుతూ వచ్చాయి .. అలాగే ఈ సినిమాకు గ్రాండ్ లెవెల్లో ఎలాంటి టాక్ ఉంది అనేది ఈ టికెట్ సేల్ ట్రెండ్‌ను చూస్తేనే అందరికీ ఒక అంచున వచ్చేస్తుంది . అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి రెండు కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వచ్చి ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి .. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల 50 లక్షలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయని అంటున్నారు .. ప్రధానంగా ఓవర్సీస్‌లు వస్తున్న వసూలు ట్రేడ్‌ని బాగా ఆకర్షించింది .
నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో నుంచి ఈ సినిమాకి 38,000 డాలర్లు వచ్చేయట .. అలాగే ఇది ఈ ముగ్గురి హీరోల కెరియర్ బెస్ట్ అని అంటున్నారు. విశ్లేషకులు .. అంతేకాకుండా మొదటి రోజు కూడా పదివేల డాలర్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ జరిగాయని కచ్చితంగా మంచి లాంగ్ రన్ ఉండేందుకు అవకాశాలు ఉన్న సినిమా అని .. ఫుల్ రన్లు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ విశేషకులు అంటున్నారు .. ఇక జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమాకు ఎలాంటి డోకా లేదు .. ఈ కారణంగా మంచి దియేట్రికల్ రన్ ఉండే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి .. మొత్తంగా ఈ ఫుల్ రన్ లో ఈ సినిమాని కొన్న ప్రతి బయ్యర్ కి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని లాభాల్లో ఉంటారని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు .. మరి చూడాలి ఈ సినిమా ఎంతవరకు వెళ్లి ఆగుతుందో .