
మొన్నామధ్య `మైసా` మూవీ పోస్టర్ లో పవర్ ఫుల్ లుక్ తో భయపెట్టిన రష్మిక.. తాజాగా మరో కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ది డర్టీ కట్ అనే ఓ ప్రముఖ మ్యాగజైన్ ఎడిటోరియల్ ఎడిషన్ కోసం వెస్ట్రన్ లుక్‌లో మెరిసింది. డర్టీ కట్ 2025 మ్యాగజైన్ పై రెగ్యులర్ గ్లామర్‌కు భిన్నంగా, ఎడ్జీ అవుట్‌ఫిట్స్, డిఫరెంట్ హేర్ స్టైల్ తో రష్మిక కనిపించడంతో ఫ్యాన్స్ కు కూడా గుర్తుపట్టడం కష్టంగా మారింది.

ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు