
వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనగానే బాక్స్ ఆఫిస్ బ్లాస్ట్ అయిపోతుంది అంటూ ఫ్యాన్స్ ఊహించుకున్నారు. వీళ్ళ కాంబోలో సెట్ అయ్యే సినిమా చరిత్ర తిరగ రాస్తుంది అంటూ సినీ ప్రముఖులు కూడా మాట్లాడుకున్నారు. రేపో మాపో సినిమా షూట్ స్టార్ట్ అనుకున్నాముమెంట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దానికి కారణం ఒక బిగ్ బడా సంస్థతో వెంకటేష్ ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వడమే అంతూ కూడా తెలుస్తుంది. కావాలని త్రివిక్రమ్ చేతుల్లో నుంచి వెంకటేష్ ని మార్చేశారు అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి .
దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. మొదట బన్నీ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత వెంకటేష్ హ్యాండ్ ఇచ్చాడు.. త్రివిక్రమ్ కే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . ఇది నిజంగా నిజమేనా..? లేకపోతే కొందరు పుట్టించిన ఫేక్ వార్త నా..? సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నిజానిజాలు తెలియాలి అంటే త్రివిక్రమ్ నోరు విప్పాల్సిందే. దీని పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం టూ సీరియస్ గా ఉన్నారు..!!