రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బిగ్ హీరోగా, గ్లోబల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే, చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్, ఇప్పుడు చిరంజీవి పేరును మించిపోయేలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, రామ్ చరణ్‌ను చూసి "చిరంజీవి కొడుకు" అని కాకుండా, చిరంజీవిని చూసి "రామ్ చరణ్ తండ్రి" అని అంటున్నారు. అంతలా ఆయన పేరుకి పాపులారిటీ పెరిగిపోయింది. ముఖ్యంగా రామ్ చరణ్ తన సినిమాల కథల విషయంలో చాలా పక్కాగా నిర్ణయాలు తీసుకుంటుంటాడు. రామ్ చరణ్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతోంది.
 

రామ్ చరణ్ వైఫ్ ఉపాసనను, "రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్న అందరి హీరోయిన్స్‌లో ఏ హీరోయిన్ మీకు బాగా నచ్చింది? ఆయనతో స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది అనిపించింది ఎవరు?" అని ఒకసారి ప్రశ్నించగా, ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్ హైలెట్ గా మారింది. అందులో ఆమె తమన్నా, సమంత పేరు చెప్పడం ఇంట్రెస్టింగా ట్రెండ్ అయ్యింది. దాంతో, కాజల్ పేరు ట్రోల్లింగ్ కి గురైంది.  "కాజల్‌ను రామ్ చరణ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు" అనే వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అయింది.



అదే సమయంలో, రామ్ చరణ్ పెళ్లి అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఉపాసనను, "మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రామ్ చరణ్ పక్కన ఏ హీరోయిన్ బాగా సూట్ అయిందని మీకు అనిపించింది?" అని అడగగా, ఆమె తమన్నా, సమంతల పేర్లు చెప్పింది. దీంతో రామ్ చరణ్కాజల్ మధ్య వచ్చిన రూమర్స్ కారణంగానే ఉపాసన కాజల్ పేరు చెప్పకుండా, తమన్నా, సమంత పేర్లు చెప్పిందేమో అని అప్పట్లో చాలామంది అనుకున్నారు. నిజానికి, రామ్ చరణ్తమన్నా కాంబినేషన్ బాగా వర్కౌట్ కాలేదు. "రచ్చ" సినిమా కూడా అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఉపాసన - తమన్నా పేరు చెప్పడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక సమంత విషయానికి వస్తే, ఉపాసన ఆమెకు ముందునుంచే స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి అన్న సమంత అన్న ఉపాసన కి చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: