అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగు లో మొదటగా రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత కూడా ఈమెకు నటనకు స్కోప్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన నేను లోకల్ , మహానటి సినిమాలో మంచి విజయాలు సాధించడంతో ఈమె క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగిపోయింది.

ఆ తర్వాత ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. కానీ ఆ తర్వాత ఈమెకు భారీ స్థాయి విజయాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే ఈమె కెరియర్ను ప్రారంభించిన తర్వాత నుండి చాలా కాలం వరకు స్కిన్ షో కు చాలా దూరంగా ఉంటూ క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ వచ్చింది. దానితో ప్రేక్షకులు కూడా ఈమెను చాలా అభిమానించారు. ఈ మధ్య కాలంలో మాత్రం కీర్తి సురేష్ తన అందాలను భారీ గానే సినిమాల్లో ఆరబోస్తోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా కీర్తి సురేష్ అందాల ఆరబోత బాగానే పెరిగింది. ప్రస్తుతం కూడా ఈ నటికి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక కీర్తి సురేష్ ఈ రేంజ్ స్కిన్ షో చాలా తక్కువ సమయంలో చేయడంతో ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks