విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సాంగ్స్ లో రామ్ పోతినేని హీరోగా రూపొందున ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని చున్ని గుండెలో సాంగ్ అదిరిపోయే రేంజ్ స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని చిన్ని గుండెలో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి ..? దానితో ఈ మూవీ విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన సాంగ్స్ లిస్టులో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీలోని కిస్సిక్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్  మూవీలోని నానా హైరానా సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీలోని దొప్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని ఆసుర హారాణం సాంగ్ కి 19.93 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని మాట వినాలి సాంగ్ కి 19.51 మిలియన్ వ్యూస్ దక్కాయి. మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం మూవీలోని దమ్ మసాలా సాంగ్ కి 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ మూవీ లోని రా మచ్చా మచ్చా సాంగ్ కి 16.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. మహేష్ హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ కి 16.38 మిలియన్ వ్యూస్ దక్కగా , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ వన్ సినిమాలోని చుట్ట మల్లె సాంగ్ కి 15.68 మిలియన్ వ్యూస్ దక్కాయి  ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలోని చిన్ని గుండెలో సాంగ్కు 15.1 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటలు అత్యధిక వ్యూస్ ను సాధించిన టాలీవుడ్ సాంగ్స్ లిస్ట్ లో  10 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: