రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవి ..? అందులో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 272.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ 26.92 కోట్ల కలెక్షన్లను చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 24 కోట్ల కలెక్షలను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా 187.27 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. 

జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ 162.80 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , ప్రభాస్ హీరో గా రూపొందిన సలార్ పార్ట్ 1 మూవీ 150.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఆరవ స్థానంలో కొనసాగుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి మూవీ 132.95 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఏడవ స్థానంలో కొనసాగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోcగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 132.63 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతూ ఉండగా , అల్లు అర్జున్ హీరో గా రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమా 130.17 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన సరిలేరు నికేవ్వరు సినిమా 117.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి పదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: