అయినప్పటికీ కూడా సమంత ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ రాజ్ తో మాత్రం కలిసి తిరుగుతూ కనిపిస్తోంది.ముఖ్యంగా ఈ మధ్య చాలా క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ టైట్ హగ్గులు కూడా ఇస్తోంది .అయినా రిలేషన్ విషయం గురించి మాత్రం ఎక్కడా బయట పెట్టలేదు సమంత. ఇక మరొక హీరోయిన్ రష్మిక కూడా ఇదే తంతు కొనసాగిస్తోంది. గత కొన్నేళ్లుగా హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపించాయి. ఇటీవలే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే విధంగా కూడా వార్తలు వినిపించాయి.
కానీ అభిమానులు అడిగితే మాత్రం నిజం చెప్పకుండా మీరేం అనుకుంటే అదే అంటూ ఫ్యాన్స్ ని చాలా కన్ఫ్యూజన్లో పడేలా చేస్తోంది. అభిమానులు వీళ్లు ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అలాంటప్పుడు అభిమానులను కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇస్తే సరిపోతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మాత్రం వారి విషయాలను బయట చెప్పడానికి ఇష్టపడడం లేదు. మరి కొంతమంది ఇంత ఓవర్ పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరే కాకుండా మరికొంతమంది సెలబ్రిటీల పై రూమర్స్ వినిపిస్తూ ఉన్న కొంతమంది క్లారిటీ ఇస్తున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఇవ్వడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి