తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో మృణాల ఠాకూర్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ సీత రామం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన హాయ్ నాన్న మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో తెలుగు లో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. కొంత కాలం క్రితం ఈమె ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. 

సినిమా తర్వాత ఈ ముద్దు గుమ్మ చాలా కాలం పాటు ఏ సినిమాను కూడా ఓకే చేయలేదు. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ డెకయిట్ అనే సినిమాను ఓకే చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. మరి కొంత కాలం లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

సినిమా మంచి విజయం సాధిస్తే ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఎద , నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృనాల్ ఠాగూర్ కు సంబంధించిన ఈ వైట్ కలర్ డ్రెస్ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: