నేటి టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మునిగి తేలుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని వీడియోలు అయితే ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి.


 ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రతిభవంతులు తమలో ఉన్న టాలెంట్ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియానే ఒక ఆయుధంగా  మార్చుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి తరహా ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్లడం.. ఖాళీ సమయం దొరికింది అంటే అటు స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకోవడం చేస్తూ ఉంటారు అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది జనాలు మాత్రం
 ఏకంగా స్నేహితులతో ఆడుకోవడం కాదు.. చిన్న వయసులోనే తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకుంటూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు.
https://x.com/OliviaWong123/status/1625350216353476609?s=20

 ఇప్పుడు ఇలాంటి ఒక అరుదైన సన్నివేశమే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన వారంతా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే చైనాకు చెందిన ఒక చిన్న పిల్లవాడు మాస్టర్ చెఫ్ మాదిరిగానే.. చేతిలో గరిట పట్టుకొని పాత్రలో దానిని అచ్చం ఎంతో నైపుణ్యం కలిగిన చెఫ్ మాదిరిగా తిప్పుతున్నాడు. అన్ బిలివబుల్ కుకింగ్ స్కిల్స్ విల్ మేక్ యు గో వావ్ అంటూ ఇక ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా కామెంట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఈ వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: