సాధారణంగా సంవత్సరంలో ఉండే 365 రోజులలో ఇక ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పుడుతూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది తమ పుట్టినరోజును జరుపుకోవడం చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఇలా అందరిలా ప్రతి ఏడాది పుట్టినరోజులు జరుపుకునేందుకు అవకాశం ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే లీపు తేదీ రోజున కొంతమంది పుట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 29వ తేదీన పుట్టిన వారు అందరిలా ప్రతి ఏడాది కాకుండా సంవత్సరానికి ఒకసారి ఇక తమ పుట్టినరోజును జరుపుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 సాధారణంగా ఇలా లీపు సంవత్సరం నాడు ఎవరైనా పుట్టారు అంటే చాలు వారికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల లీఫ్ సంవత్సరం ముగిసింది. ఫిబ్రవరి 29వ తేదీన కూడా ఎంతోమంది ఇక ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఇక్కడ లీప్ సంవత్సరంలో పుట్టిన ఒక శిశువుకు సంబంధించిన వార్త వార్తలుగా మారిపోయింది   అదేంటి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరంలో అప్పుడప్పుడు కొంతమంది పుట్టడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా. అయితే ఇక ఇక్కడ మనం మాట్లాడుకోబోయే చిన్నారి మాత్రమే కాదు ఇక ఆమెకు జన్మనిచ్చిన తల్లి కూడా లీప్ సంవత్సరం రోజునే పుట్టడం గమనార్హం.

 వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా  కానీ అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా అమెరికాకు చెందిన ఒక మహిళ అరుదైన తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే లీపు సంవత్సరం ఫిబ్రవరి 29 నాడు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కూడా లీపు ఏడాదిలోనే పుట్టడం విశేషం. నార్త్ కరోనాకు చెందిన కై సుల్ కు ఫిబ్రవరి 26న డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. కానీ ఈ అరుదైన రోజు కోసం వెయిట్ చేసి ఫిబ్రవరి 29న ఆమె పాపకు జన్మనిచ్చింది తల్లీ. ఇక దీంతో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా లీప్ సంవత్సరం రోజునే ఈ భూమి మీదకి వచ్చినట్లు అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: