చంద్రబాబు ను టార్గెట్ చేసి ఆడుకుంటున్న బీజేపీ..తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహ ఇంఛార్జి సునిల్ దియోధర్ చంద్రబాబుపై ట్వీట్ చేస్తూ చంద్రబాబు రాజకీయాల నుంచి కూడా పూర్తిగా నిష్క్రమించబోతున్నారంటూ బాంబు పేల్చారు.