టీడీపీ నేత, మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేశ్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. రమేశ్ బాబుకు సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.