పితాని సత్యనారాయణనికి చెక్ పెట్టేందుకు కౌరు శ్రీనివాస్ ని రంగంలోకి దించింది వైసీపీ పార్టీ.. గత ఎన్నికల్లో  ఓటమితో శెట్టిబలిజల్లో పితాని సత్యనారాయణని మించిన క్రేజ్ ఉన్న నాయకుడుగా కౌరు అవతరించబోతున్నారట..దీంతో ఇక్కడ త్వరలోనే టీడీపీ జెండా ను పీకేసి వైసీపీ జెండా ను ఎగరేయచ్చు అనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నాయి..