ప్రకాశం జిల్లా లో వైసీపీ వర్గ పోరు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బయటపడింది. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు పరస్పరం విమర్శించుకున్నారు.. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. దాంతో అక్కడికే వివాదం సద్దుమణిగింది.