సచివాలయం కూల్చివేతకి, భవన నిర్మాణంకి అయ్యే ఖర్చు అవుతుందా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. గుట్టలుగుట్టలుగా సచివాలయం వ్యర్థాలు అలా ఉండడంతో పనులు ఇంకా అలస్యమయ్యే విధంగా పనులు జరగడంపై వారు ఆరోపణలు చేస్తున్నారు.. వీటిని తరలించాలంటే కనీసం 60వేల ట్రక్కులు అవసరముతాయని అంచనా వేశారు.