అధికారం చేజారినా చంద్రబాబు నాయుడి తీరు మారలేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో మీద కూడా కోర్టుకు ఎక్కింది. ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో ఉండకూడదంటూ ఆక్షేపిస్తోంది టీడీపీ. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకపోయినా.. సుప్రీంకు వెళ్లమని సూచించినట్టుగా వార్తలు వచ్చాయి.