వైసీపీ నేతలు టీడీపీ నేతలను చేర్చుకోవడం కొంత అసహనానికి గురిచేస్తుందట.. టీడీపీ హయాంలో జరిగినట్టే జరుగుతోందన్న ఆవేదన వైసీపీ నేతల్లో ఉందట.. ఇలా చేస్తే టీడీపీకి వైసీపీకి ఏమీ తేడా ఉందని.. వాళ్ల స్వార్థం చూసుకొనే నాయకులు వేరే పార్టీ లోకి వస్తే కార్యకర్తలు, అభిమానులు రెండు పార్టీల్లో దెబ్బతినే పరిస్థితి వస్తోందని అంటున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని గ్రామాల్లోని రచ్చబండ ఏరియాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు..