మూడు రాజధానులకు మద్దతుగా అమరావతి ప్రజలు కూడా రావడంతో చంద్రబాబు కు నోట్లో వెలక్కాయ పద్దట్లయ్యింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంశలు వస్తున్న నేపథ్యంలో దానిని బలపరుస్తూ అమరావతి కి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చంద్రబాబు చర్యలకు నిరసన గా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. అతను అమరావతి ప్రాంతానికి చెందినవాడు కావడం విశేషం..