టీడీపీ లో బుద్దా వెంకన్న భజన తరహా రాజకీయాలు చేసే వారిలో ముందు వరసలో ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే.. తాజాగా ఆయనకు కరోనా రాగ అది ఈమధ్య తగ్గింది.. దానికి అయన " నా ప్రత్యక్ష దైవం చంద్రబాబు గారిచ్చిన దిర్యం, అభిమానుల ప్రార్ధన, వల్లే నేను ఇంత త్వరగా కోలుకోగలిగాను. మా నాయకుడిని నమ్ముకుని ముందుకు వెళ్లడమే నా ధ్యేయం.. కష్టకాలంలో చంద్రబాబు గారిచ్చిన మనోధైర్యం, అండ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను " అని అన్నారు..