టీడీపీ లో భజన బ్యాచ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డ వ్యక్తి అయిన అయ్యన్న పాత్రుడికి ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనేది ఆయన సన్నిహితులు చెప్తున మాట.. చంద్రబాబు కన్నా సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఏమాత్రం గౌరవం ఇచ్చాడని ఇప్పుడు అయ్యన్న సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రెసిండెంట్ పదవి అచ్చేన్నా కే అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అయ్యన్న సన్నిహితులు పెదవివిరుస్తున్నారట..