రాజకీయాల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ లో చాల మార్పొచ్చింది అని చాల మంది అభిప్రాయపడుతున్నారు.. కుటుంబ సభ్యులు సైతం ఎప్పుడు మౌనంగా, రిజర్వుడ్ గా ఉండే పవన్ లో గతం లో వాళ్ళు చూసిన లక్షణాలు ఏవీ కనిపించడం లేదట.. దీనికి కారణం ప్రజాభిమానం అంట.. అయితే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో అప్పటినుంచి పవన్ లో మార్పోచ్చిందట... అయితే ఇదంతా రాజీకీయంగా తన పాపులారిటీ పెంచుకోవడానికి అని వార్తలు వస్తున్నాయి..