వ్యాపార నిర్వహణ విభాగంలో ఏపీ కి మొదటి స్థానం వచ్చింది. ఈ ఫలితాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రకటించారు. కరోనా తో వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని జగన్ అధిగమించి పారిశ్రామిక రంగాన్ని జగన్ సర్కార్ ఇంతలా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది..