రాష్ట్రంలో ఫ్రీ విద్యుత్ పథకాన్ని ఎత్తివేయడంతో టీడీపీ కి వైసీపీ ని విమర్శించడానికి అస్త్రం దొరికినట్లయింది. చంద్రబాబు రైతులకు మద్దతు గా మాట్లాడడం దెయ్యం వేదాలను వల్లెవేస్తున్నట్లుగా అనిపిస్తుంది.. కరెంటు బిల్లులు కట్టలేదని రైతులను జైలుకు పంపిన ఘన చరిత్ర కల్గిన చంద్రబాబు పరిస్థితి చూస్తే అయన ప్రతిపక్షం లో ఉండే అర్హత ని కూడా వచ్చేసారి కల్పించవద్దని ప్రజలు డిసైడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. పోయిన ఎన్నికల్లో చినబాబు ఓడిపోయాడు.. ఈసారి పెదబాబు ను కూడా సహనంపితే ఓ పని పోతుందని ప్రజలు భావిస్తున్నారు..