రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విడిపోయినప్పుడు ఉన్న సఖ్యత ఇప్పుడు లేదని చెప్పాలి.. దానికి కారణం ఒక్కటనే చెప్పలేం.. కానీ ఆ సఖ్యత ఇరు రాష్ట్రాల సీఎం ల వల్లే పోయిందని చెప్పొచ్చు.. రాష్ట్రాల మధ్య సమస్య వస్తే చర్చించుకునేందుకు వీలుగా లేకుండా వారి మధ్య దూరం పెరిగిపోయింది.. దాంతో ఇక జాతీయాంశాలపై ఇరు వర్గాలు ఎలా కేంద్రాన్ని ఎదురిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిపార్యాయపడుతారు..