మొన్నటి దాకా విశాఖ ప్రాంతాన్ని పొగిడిన వారే ఇప్పుడు విశాఖ ను పాకిస్థాన్ ను చూసినట్లు చూస్తున్నారు.. విశాఖ నగరం ప్రశాంత తకు నిలయం, ప్రకృతి సోదం అన్న మాటలే ఇప్పుడు అత్యాచారాలకు అడ్డా, నేరాలకు నిలయం అని ఈ నగరంపై విషప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ వర్గం వారు.. ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తుంది యెల్లో మీడియా.. విశాఖ లోని అందాలపై అనేక ప్రోగ్రాం లు చేసి డబ్బు గడించిన అదే ఎల్లో మీడియా చానళ్ళు ఇప్పుడు విషాన్ని నూరిపోయడం వారి జర్నలిజానికి నిదర్శనం..