తెలంగాణ లో జరుగుతున్న ఆసక్తికర రాజకీయ పరిణామాల దృష్ట్యా రేపు జరబబోయే అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఉత్కంఠతో జరగబోతున్నాయి.. తెలంగాణ మంత్రి అయినా హరీష్ రావుకి కరోనా పాజిటివ్ వచ్చింది..ఈ విషయాన్నీ ఆయన స్వయంగా వెల్లడించగా ఆయన ఈ సమావేశాలకు హాజరు కావట్లేదని సమాచారం.. ఇక ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలను తెలియజేస్తాను అన్నారు.. కరోనా నిబంధనల మధ్య ఈ సమావేశాలు కొలువుదీరాయి అని చెప్తున్నారు.. ఎన్నో కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య వైద్య సిబ్బంది మధ్య ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశానికి వచ్చే అందరు నేతలకు కరోనా టెస్ట్ లు చేయనున్నట్లు తెలిపారు.