రాష్ట్రంలో కుల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ను మించినవారి లేరు. ఎందుకంటే సంక్షేమ పథకాల తర్వాత చంద్రబాబు లాస్ట్ ఆప్షన్ ఇదే..కులంతో రాజకీయం చేసి కులాన్ని నమ్మేవారిని టార్గెట్ చేసి అందలం ఎక్కుతారు. మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు అదే అస్త్రాన్ని ప్రయోగిన్చాబోతున్నాడట.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎలాంటి కుల ప్రణాళికలు వేస్తారో చూడాలి..