ఈ ఏడాది కాలంలో ఏపీలో అమలు చేసిన 187 సంస్కరణల ఆధారంగా ఈ స్థానాన్ని ప్రకటించింది కేంద్రం.. ఈ 187 సంస్కరణల్లో చంద్రబాబు ఎన్ని తెచ్చాడు అంటే ఒక్కటి లేదని చెప్పాలి.. గతంలో చేసినట్లుగా ప్రభుత్వాలు పంపిన నివేదికల ఆధారంగా కాకుండా పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా రాష్ట్రానికి ఈ పోసిషన్ వచ్చింది.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు.