రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆలూ లేదు సోలో లేదు కానీ గొప్పలు చెప్పుకోవడంలో మాత్రం అధికార పార్టీ ని మించిపోయింది.. కేంద్రంలోని బీజేపీ వత్తిడి తో రద్దు చేసిన ఉచిత విద్యుత్ ఎత్తివేత పై ఇప్పటివరకు నోరెత్తలేదు.. దీన్ని బట్టి బీజేపీ రాజకీయం ఎంత హీనమైపోయిందో అర్థం చేసుకోవచ్చు.. మంచి జరిగితే తామే చేశామని చెప్పో, ఇప్పుడు విద్యుత్ ఎత్తివేతను జగన్ ప్రభుత్వం పై నిందలు వేయడం ఎంతవరకు సబబు.. అందులోనూ కేంద్రంలో ని తమ పార్టీ చేసిన దాన్ని వైసీపీ పై రుద్దడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు..