పలువురు టీడీపీ నేతలు పలు అవినీతి కేసుల్లో జైలు కూడు తింటున్నారు.. అచ్చెన్నా, జేసి ప్రభాకర్, కోళ్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు వంటి టీడీపీ ముఖ్య నేతలు అందరు జైలు ని పలకరించిన వాళ్ళే.. అయితే ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని వారు నోరు మెదపకుండా ఉంటున్నారట టీడీపీ నేతలు..