మూడు రాజధానుల బిల్లు విషయంలో, సీఆర్డీయే రద్దు బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఒప్పుకోలేదని జగన్ శాసన మండలిని రద్దు చేసిన సంగతి తెలిసిందే.. కొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.. ఈ సమావేశాల్లోనైనా ఈ శాసనమండలి సభ రద్దు ను పరిశీలిస్తారా అంటే దీన్ని పట్టించుకునే స్థితిలో కేంద్రం లేదని తెలుస్తుంది.. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమైన బిల్లులనే పరిశీలిస్తుందట. మొదటినుంచి కేంద్రం ఈ రద్దును వ్యతిరేకిస్తూ వస్తున్న వైఖరి ని మనం చూసాం..