రాజకీయాల్లో ఏది చేయాలన్న కొంత కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే అదృష్టం టీజీ భరత్ గుప్తా వైపు ఏమాత్రం లేదని చెప్పాలి.. భరత్ తండ్రి టీజీ వెంకటేష్ టీడీపీ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. తాను పక్కకు తప్పుకుని తన వారసుడు భరత్ ని రాజకీయాల్లో కి 2019 ఎన్నికల్లో కి బరిలోకి దించాడు. చివరి క్షణంలో భరత్ ను వైసీపీ లోకి వద్దని వెంకటేష్ పెద్ద తప్పు చేశారు.. ఇప్పుడు భరత్ ఈ విషయంలో నాన్న మాట వినకపోతే బాగుండు అని ఫీల్ అవుతున్నారట.