గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఎంత విమర్శలు చేసినా నోరు విప్పని కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళా సంచలన నిర్ణయం తీసుకుని ప్రకంపనలు రేపారు. రెవెన్యూ చట్టంలో మార్పు లు తెస్తూ రాష్ట్రాన్ని కేంద్రంలో చర్చించుకునే విధంగా చేస్తున్నారు. రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఎమ్మార్వో ఆఫీస్ లకు రావడం వంటి పరిణామాలు చూస్తుంటే ఈ చట్టంలో మార్పు లు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది.. అదే ఇప్పుడు కేసీఆర్ చేయిస్తున్నారు.. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం ఈ శాఖా లో పలు మార్పులకు శ