రాష్ట్రంలో అమరావతి సమస్య ఇప్పుడిప్పుడే తీరిపోతుందనుకుంటున్న సమయంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు మరో కొత్త సమస్య కు దారి తీసేలా ఉంది.. విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ భూముల విషయంలో కేంద్రం పోస్కో సంస్థ ను ఎంటర్ చేయడం స్టీల్ ప్లాంట్ వారికి అస్సలు నచ్చడంలేదు.. భవిష్యత్ అవసరాలకోసం ఉంచుకున్న ఈ భూములను ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం వారికి అసలే నచ్చడం లేదు..