కేసీఆర్ గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలడం మాత్రమే కాదు తాను దగ్గరుండి గెలిపించిన నేతల గురించి కేసీఆర్ ఏ విధంగా నిఘా పెట్టాడో అందరికి తెలిసిందే.. అయితే అదే తరహాలో జగన్ కూడా కేసీఆర్ ని ఫాలో అవుతూ తన నేతలను కంట్రోల్ లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడట. అందుకు కోసం నిఘా వర్గాలను అప్రమత్తం చేసి ఏ లీడర్ ఎలాంటి కదలికలు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాడో అని అన్ని తెలుసుకుంటున్నారట.