వైసీపీ పార్టీ లో ఏదైనా ఒక విషయం అసంతృప్తి గా ఉందంటే అది నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు వ్యవహారమని చెప్పాలి. తాజాగా డైరెక్ట్ గా జగన్ నే ప్రశ్నిచే స్థాయికి వెళ్లడం ఇప్పుడు సంచలనం గా మారింది.. జగన్మోహన్ రెడ్డి మతం గురించి అన్యాపదేశంగా అయినా సరే… రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. హిందూ పురాణాలూ తెలీని మీకు అందులోని అంశాలు మీకెలా పాలసీలుగా అవుతాయని ప్రశ్నించారు.. మీ విధానం ఏంటో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈవిధంగా జగన్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేయడం తో RRR ని ఇక క్షమించేది లేదని వైసీపీ నేతలు భ