రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు.. రాజధాని విషయానికి తోడు చంద్రబాబు వైఖరి కూడా ఈ ఎమ్మెల్యేలకు నచ్చడం లేదట.. కరోనా కారణం గా సీఎం జగన్ అవేవీ లెక్కచేయకుండా తిరుగుతుంటే మూడు సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు కనీసం ఆ ప్రాంత ప్రజలను పలకరించుకోవడం పై వారు కాస్త అసహనం గా ఉన్నారట.. ఈ నేపథ్యంలో విశాఖ లోఎమ్మెల్యేలు గా గెలిచిన గంటా శ్రీనివాస్ రావు, గణబాబు, వాసుపల్లి గణేష్ , వెలగపూడి రామకృష్ణ బాబు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చూస్తున్నారట..