భారతదేశంలో రాజకీయాలను పురుడు పోసుకున్న పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడెలా తయారైందో అందరికి తెలిసిందే.. మళ్ళీ పుంజుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వాన పార్టీ బలోపేత చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి.. దాదాపుగా ఎన్నికలు మొదలవడానికి ఆరునెలల సమయమే ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఓ పక్కా ప్లాన్ ని తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తోందట..