తెలంగాణ లో జీహెచ్ఎంసీ ఎన్నికల హంగామా జోరందుకుంది.. ముఖ్యమంత్రి కూడా దీనిపై ఆసక్తికరంగా ఉన్నారు.. అయితే దీనిపై కాంగ్రెస్ సమావేశం నిర్వహించగా ఈ సమావేశం ఆగ్రహావేశాలకు, పెద్ద రభసకు దారి తీసింది.అధికార ప్రతినిధులైన దాసోజు శ్రవణ్, నిరంజన్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.. ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇదే జరిగితే గ్రేటర్ లో కూడా గులాబీ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..