చంద్రబాబు 'పసుపు చైతన్యం పేరుతో 100 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా ఈ కార్యక్రమ తో నిరాశలో ఉండిపోయిన పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం నింపాలని భావిస్తున్నారట.. చంద్రబాబు చేపట్టిన ఈ చర్య తో టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొందట.. ఇన్నాళ్ళు పార్టీ కార్యకలాపాల్లో లేని వారంతా ఇప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిశ్చయిన్చుకున్నారట. మరి చంద్రబాబు తీసుకున్న ఈ 'పసుపు చైతన్యం' నిర్ణయం పసుపు దళాల్లో ఎలాంటి చైతన్యం నింపుతుందో చూడాలి..