తెలంగాణ లో కేసీఆర్ నియంత తరహాలో పాలన అందిస్తున్నారన్న వార్తలు వస్తుండడంతో కేసీఆర్ వాటిపై పెద్ద గా స్పందించలేదు .. అంతేకాకుండా తెలంగాణలో కరోనా మొదలైనప్పటి దగ్గరి నుంచి కేసీఆర్ పై గతంలో ఎప్పుడు లేనంతగా కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.దీనిపై అసలు తెలంగాణ లో ఉంది ఓ ప్రతిపక్షమేనా అన్న రీతిలో అయన స్పందించారు. అసలు తెలంగాణ లో ప్రతిపక్షం చేయాల్సిన పనులు ప్రతిపక్ష నేతలు చేయట్లేదని అందుకే వారి ఆరోపణలకు సమాధానం ఇవ్వలేదని ఆయన తెలిపారు..