ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ముద్ర వేసిందని చెప్పొచు.. ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ ఇక్కడినుంచే మొదలుపెట్టనున్నారట జగన్, నామినేటెడ్ పోస్టులకు ఇక్కడి నేతలనే ఎంకరేజ్ చేస్తున్నారట.. శ్రీకాకుళం కు ఎన్నో ఎల్లా కల అయినా భావనపాడు పోర్టు ఏర్పాటుకు నిధులు సమకూరుస్తున్నారట.. ఇంకా ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం 700 కోట్లతో రక్షిత మంచినీటి పధకానికి కూడా జగన్ శ్రీకారం చుట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇతర జిల్లాల ప్రజలకు ఎంతైనా ఈర్ష్య పుడుతుంది కదా...