రాజధాని విషయంలో జాతీయ మీడియా ముందుజగన్ తన వైఖరి ని వెల్లడించారు.... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నానని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తన నిర్ణయం మారదని అయన చెప్పారు.. పెట్టుబడులన్నీ ఒకే ప్రాంతంలో ఉండకూడదని అలా అయితే అభివృద్ధి లో రాష్ట్రం దిగజారిపోయి పరిస్థితి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.దీన్నిబట్టి జగన్ మూడు రాజధానుల విషయమై ఎంత గట్టి పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.