దగ్గుబాటి వెంకటేశ్వర్లు తన వారసుడు హితేష్ ని రాజకీయాల్లోకి దించాలని చూస్తున్నారు.. అయితే అది ఏ పార్టీ ద్వారా చేయాలన్నది కొంత అయోమయంలో ఉందట.. కాంగ్రెస్ ఎలాగూ రాష్ట్రంలో లేదు, రాదు.. బీజేపీ లో కొత్త వారు ఇప్పటికిప్పుడు ఎదగడం అంటే చాల కష్టం.. పోనీ టీడీపీ లో అరంగేట్రం చేయిద్దామంటే చంద్రబాబు తో ఉన్న విభేదాలు అందరికి తెలిసిందే.. పోనీ ఆన్నీ మర్చిపోయి చంద్రబాబు తో జతకడదామంటే టీడీపీ అధికారంలోకి రాని పరిస్థితి.మరి హితేష్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి..