ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ అంశంలో చేసిన సంస్కరణ చాల బాగుందనిమాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ ప్రశంశించారు. కేంద్రం ఒత్తిడి తో పథకాన్ని రద్దు చేసిన నగదు బదిలీ చేయడం ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతులు వాడుతున్న కరెంట్ కు సంబంధించి పూర్తి లెక్కలు సేకరించే పనిని చేపట్టారని, ఇది మంచి ప్రయత్నం అని అన్నారు.